సడలని సంకల్పం-15-05-2012
వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశం....28-11-2011
అమనాం పంచాయతిలో గల జీరుపేట & నర్సయ్యపేట గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నాయకులు పీ.ఉమారాణి & కె.రాజాబాబు హాజరైనారు.కార్యక్రమంలో టిడిపి & కాంగ్రెస్ పార్టీ నుండి వంద మంది కార్యకర్తలను పార్టీలోకి కండువాలు వేసి నాయకులు ఉమారాణి & కె.రాజాబాబు ఆహ్వానించారు.
ఈ సందర్భముగా ఉమారాణి గారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపి & కాంగ్రెస్ లకు డిపాజిట్లు కూడా రావు అని అన్నారు.
అమనాం జీరుపేట & నర్సయ్యపేట గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు చేస్తున్న కృషిని అభినందించారు.కె.రాజాబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ ఓర్వలేక టిడిపి & కాంగ్రెస్ లు కుట్రలు పన్నుతున్నాయని దుయ్యబట్టారు.
అమనాం పంచాయతిలోని రైతులను అదైర్యపడవద్దని
మంచి రోజులు దగ్గరలో ఉన్నాయని దైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమానికి నాయకులు రఘురాంరెడ్డి,జివి.రమణ,కె.గౌరిశంకర్
రెడ్డి,ఎన్.గౌరీ సి.హెచ్.సూర్య నారాయణ,కె.నరసింహా,జీరు
శ్రీను,కె.ఈశ్వర్ రావు,ఎ.మంగరాజు,కాదారి.రాజు,గండి బోయీన
గురువులు,జీరు అప్పల రెడ్డి,నక్కెళ్ళ నారయణరావు,నక్కెళ్ళ
సూరి,కర్రి నర్శింగరావు,కె.నారాయణ రావు,కె.శివ
కుమార్,ముక్కాళ్ళ దంతేశ్వర్రావు,సి.హెచ్.రమణ,వి.అప్పన్న
సి.హెచ్.చిట్టిబాబు,జె.శ్రీను,& వందలాది మంది కార్యకర్తలు
పాలుగొన్నారు.
No comments:
Post a Comment