అమనాం గ్రామంలో వైఎస్సార్ జయంతి -08-07-2012
వైఎస్సార్ జయంతి సందర్బముగా స్థానిక వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
కేకు కట్ చేసి జయంతి కార్యక్రమము ని ప్రారంభించారు. ఈ కార్యక్రమము లో
జి.వి రమణా రెడ్డి, మరడ రఘురామిరెడ్డి , జి.శ్రీనివాస్ రెడ్డి కె .ఈశ్వరరావు ,
ఎన్.గౌరిశంకర్ రెడ్డి, కె.నర్శింహా ,కె.గౌరిశంకర్ రెడ్డి, సిహెచ్ .చిట్టిబాబు, కె.నారయణరావు తో పాటు అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు
పాల్గొన్నారు .అందరికీ స్వీట్స్ పంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమము లో పాల్గొన్నవారి ఫోటోస్

No comments:
Post a Comment