Pages


Saturday 8 December 2012

కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన

                      కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన 

తగరపువలస లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి 6 నెలలు అయీన బెయిల్ ఇవ్వకపోవడాన్నినిరసిస్తూ కొవ్వోత్తులతో వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. 

ఈ యొక్క కార్యక్రమానికి విశాఖ జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి  పి.ఉమారాణి నాయకులు కె.శ్రీకాంత్,కె.రాజాబాబు అమనాం నుండి యం.రఘురాంరెడ్డి,వి.శ్రీను,కె.గౌరీ,కె.నర్శింహా,కె.శివ,సిహెచ్.రామకృష్ణ,కె.వాసు,యం.త్రినాద్,సిహెచ్.సురేష్,కె.నారయణరావు,అధిక సంఖ్యలో కార్యకర్తలు పాలుగోన్నారు.   

                      
         కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన దృశ్యాలు 

 






   







No comments:

Post a Comment