Pages


Wednesday 28 November 2012

వై.యస్.ఆర్ సీపీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం-27-11-2012

అమనాం లో వై.యస్.ఆర్  సీపీ  ఆధ్వర్యంలో పి.ఉమారాణి గారు  ముఖ్య అతిదిగా ఎన్నారై జనరల్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం జరిగింది. 

అమనాం లో వై.యస్.ఆర్  సీపీ వారిచే ఉచిత వైద్య శిబిరం దృశ్యాలు-


















Tuesday 20 November 2012

అమనాం గ్రామంలో వైయస్ఆర్ విగ్రహావిష్కరణ


అమనాం గ్రామంలో వైయస్ఆర్ విగ్రహావిష్కరణ


వైయస్ఆర్ విగ్రహావిష్కరణ అమనాం గ్రామంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు శ్రీ సబ్బంహరి గారి  చేతుల మీదుగా శ్రీమతి  పి.ఉమారాణి గారి అదృష్టాన జరిగింది.

ఈ యొక్క కారక్యమానికి వందలసంఖ్యలో కార్యకర్తలు పాలుగొన్నారు. ముందుగా శ్రీ సబ్బంహరి గారు విగ్రహన్నిఆవిష్కరించి,వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం వేదికను ముఖ్యఅతిధి శ్రీ సబ్బంహరి గారు అలంకరించారు.తరువాత మరియొక్క ముఖ్యఅతిధి మాజీ AICC సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి గారు వేదికను అలంకరించారు.వేదికను అలంకరించినవారిలో  వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ ఉమారాణి,కోరాడ రాజబాబు,కె.శ్రీకాంత్,విల్లా శ్రీనివాసరావు,జి.జనార్ధనరావు,కాళ్ళశ్రీను, స్థానిక నాయకులు రఘురామిరెడ్డి,జివి.రమణ వేదికను అలంకరించారు.

అనంతరం వైయస్ఆర్ చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన శ్రీ సబ్బంహరి గారు,నేదురుమల్లి పద్మనాభరెడ్డి గారు చేసారు.తదనంతరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వేదికను అలంకరించిన నాయకులు వైయస్ఆర్ చేసిన అభివృద్ధి కారక్యమాలను గుర్తుచేసుకున్నారు.వైయస్ఆర్ స్వర్ణయుగం రావాలంటే వైయస్.జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్ తీరాలని ఆకాంక్షించారు.అనంతరం 80మంది పేదవారికీ ఒక్కొకరికి  5కిలోలు చొప్పున బియ్యం పంపిణి శ్రీ సబ్బంహరి గారి చేతులమీదుగా ప్రారంభించారు.ఈ కారక్యమములో అనేకమంది మహిళలు,యువకులు,వృద్దులు,వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాలుగొన్నారు.     

అమనాం గ్రామంలో వైయస్ఆర్ విగ్రహావిష్కరణ దృశ్యాలు 















డాక్టర్.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా అమనాంలోరక్త దాన శిబిరం ఏర్పాటు-02-09-2012

డాక్టర్.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా       

అమనాంలో 
వై.యస్.ఆర్ సీపీ  ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం ఏర్పాటు

  

వై.ఎస్.ఆర్  మూడవ వర్ధంతిని  పురస్కరించుకొని అమనాంలో వై.యస్.ఆర్  

సీపీ  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమానికి 


ముఖ్య అతిధిగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అధికార  ప్రతినిధి పి.ఉమారాణి  గారు 


హాజరై రక్తదాన శిబిరంను ప్రారంభించారు.


ఈ సందర్బంగా  30మంది కార్యకర్తలు రక్తదానం చేశారు.అనంతరం సభను 


ఉద్దేశించి ఉమారాణి గారు ప్రసంగిస్తూ వై.ఎస్.ఆర్ రాష్ట్రానికి చేసిన సేవలను 


కొనియాడారు.అమనాం వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల కృషిని ప్రశంసించారు.   


రక్తదాన కార్యక్రమం అవసర సమయంలో ప్రాణాలు కాపాడడానికి ఎంతో  

ఉపయోగపడుతుంది అని రక్తదానం చేయడం చాలా మంచిదని చెప్పారు.


మరో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు గాదె రోసిరెడ్డి గారు వై.ఎస్.ఆర్

సేవలను,రక్తదానం చేసిన వారి గూర్చి కొనియాడారు.


ఈ కార్యక్రములో  ఎన్నారై  మెడికల్  ఆఫీసర్ శ్రీకాంత్ పాలుగొన్నారు. 


ఆయన మాట్లాడుతు రక్తదాన వలన ఉపయోగాలను ప్రజలకు వివరించారు.


ఈ యొక్క కార్యక్రము వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ స్థానిక నాయకులు కార్యకర్తలు 

మరియు మహిళల ఆధ్వర్యంలో జరిగింది.  

అమనాంలోరక్త దాన శిబిరం కార్యక్రమ దృశ్యాలు 


















అమనాo లో వైఎస్సార్ వర్దoతి కార్యక్రమo 02-09-2012



     


వైఎస్సార్ వర్దoతి రక్త దాన శిబిరo ఏర్పాటు-02-09-2012



       

అమనాంలో నేడు (28-10-2012) సాక్షి జనసభ


సమస్యల ఫై జనగళం-28-10-2012

                    సమస్యల ఫై జనగళం

సాక్షి జనసభకు విశేష స్పందన





అమనాంలో నేడు (28-10-2012) సాక్షి జనసభ