YSR CONGRESS PARTY (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ) భీమునిపట్నం నియోజకవర్గం, విశాఖపట్నం జిల్లా
అమనాం గ్రామం,భీమునిపట్నం మండలం,విశాఖపట్నం జిల్లా-531162 ఆంధ్రప్రదేశ్,భారతదేశం.
Monday, 31 December 2012
Saturday, 22 December 2012
Friday, 21 December 2012
Saturday, 8 December 2012
కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన
కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన
తగరపువలస లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి 6 నెలలు అయీన బెయిల్ ఇవ్వకపోవడాన్నినిరసిస్తూ కొవ్వోత్తులతో వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమానికి విశాఖ జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి పి.ఉమారాణి నాయకులు కె.శ్రీకాంత్,కె.రాజాబాబు అమనాం నుండి యం.రఘురాంరెడ్డి,వి.శ్రీను,కె.గౌరీ,కె.నర్శింహా,కె.శివ,సిహెచ్.రామకృష్ణ,కె.వాసు,యం.త్రినాద్,సిహెచ్.సురేష్,కె.నారయణరావు,అధిక సంఖ్యలో కార్యకర్తలు పాలుగోన్నారు.
కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన దృశ్యాలు
Friday, 7 December 2012
Wednesday, 28 November 2012
Subscribe to:
Posts (Atom)